నల్లగొండ జిల్లాలోని మున్సిపల్ పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలను చారి చేశారు. మీ సందర్భంగా ఈ విషయంపై సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులు మండల ప్రత్యేక అధికారులు ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని దీని ద్వారా వారి తల్లిదండ్రులకు సమాచారం వెళుతుందని అలాగే విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు.