నంద్యాల జిల్లాలో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 30 మండలాల గాను 22 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా పగిడ్యాల మండలంలో 36.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా గడివేముల మండలంలో 0.60 కిలోమీటర్ల వర్షపాతం నమోదయింది