Download Now Banner

This browser does not support the video element.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ తనిఖీలు

India | Sep 3, 2025
చంద్రగిరి మార్చి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సెట్ రికార్డు బుధవారం తనిఖీలు నిర్వహించారు 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు జరిగాయి ఇప్పటికే లిక్కర్ కేసులో ఏ 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు వైసిపి ఇన్చార్జ్ విజయానంద రెడ్డి నివాసంలో తనిఖీలు అనంతరం సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us