తుమ్మలగుంట లోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదరులు నిర్వహించిన విషయం విధితమే కంపెనీలకు సంబంధించిన పలు రికార్డులు వివరాలు తెలుసుకున్నారు ఆరు కంపెనీల అడ్రస్ ల గురించి ఆరా తీశారు వీటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని సోదాలు చేసిన సిట్ అధికారులు మీడియాకు వివరించారు.