పాణ్యంలో ఆదివారం శ్రీ గణేశ్నిమజ్జోత్సవం ఘనంగా జరిగింది. కోలాటం నృత్యాలనడుమ గణేశ్ నిమజ్జనం ఉత్సవ శోభాయాత్రకన్నుల పండుగగా జరిగింది. గణేశ్ కేంద్ర కమిటీఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన విగ్రహాలనిమజ్జనోత్సవం రాత్రి వరకు కొనసాగింది. పాణ్యంలోనిచెరువు కట్ట వద్ద విగ్రహాల నిమజ్జనం నిర్వహించారు.ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.