నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం యూరియా కోసం బిఆర్ఎస్ మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.