నెల్లూరు నగర పాలక సంస్థకు డి. ఈలుగా శ్రీనివాస్ రెడ్డి, శరత్ చంద్ర నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతిని ఆమె ఛాంబర్కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆమె డీఈలకు సూచించారు. కార్పొరేషన్ సిబ్బందిని సమన్వయం చేసుకొని మెరుగైన సేవలందించాలన్నారు.