విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే సుమారు 5000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఈ కార్మికులను రప్పించి బుధవారం ఉదయం సేఫ్టీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని అలాగే అనుభవం లేని ఇతర రాష్ట్ర కార్మికుల వల్ల మరింత ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ముందు నిరసన ధర్నా చేపట్టారు