Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

Sangareddy, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ తల్లిని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us