Download Now Banner

This browser does not support the video element.

సితార సెంటర్లో మట్టి గణపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు

India | Aug 27, 2025
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సితార సెంటర్లో ఏర్పాటుచేసిన మట్టి గణపతికి బుధవారం రాత్రి 9:00 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us