ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు పుస్తకాలతో నడక వాక్ విత్ బుక్స్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ పుస్తకాల్లో పట్టణాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల అభివృద్ధి యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేస్తుందని అన్నారు.