తెలుగునాడు మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఫీజు రీయింబర్స్‌మెంట్ యొక్క తీవ్రమైన సమస్యను చర్చించడానికి సమావేశమై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ 2023-24 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. భవిష్యత్ విద్యా సంవత్సరాల్లో సకాలంలో చెల్లింపులు జరిగేలా చూదాలన్నారు. విద్యార్థులు చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి పారదర్శక ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.ప్రభుత్వ చెల్లింపులలో జాప్యం కారణంగా కళాశాలలు విద్యార్థులను వేధించకుండా చూడాలన్నారు. ఏ విద్యార్థి కూడ చదువుకు దూరం కాకుండా