Download Now Banner

This browser does not support the video element.

తాపేశ్వరంలో 73వ వార్షిక వేద సభ , పాల్గొన్న పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు

Mandapeta, Konaseema | Aug 23, 2025
తాపేశ్వరం లో టీటీడీ సహకారంతో శ్రీ వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 73వ వార్షిక వేదసభ నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ వేదం ప్రాముఖ్యత, ప్రాచీనతను ప్రజలకు తెలియజేయడంతో పాటు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ఈ సభ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వేద శాఖలకు చెందిన పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us