భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక రంగంలో తీసుకున్న సంస్కరణలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజానీకానికి లబ్ధి చేకూరిందని భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పగటి సుధాకర్ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు