కుప్పం పట్టణంలో కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు గురువారం కుప్పం ఏఎంసీ చైర్మన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చెరువు కట్ట వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ గుడిపల్లి మాజీ ఎంపీపీ జిఎం రాజా తో పాటు 14 మందితో ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.