Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్

Srikakulam, Srikakulam | Sep 10, 2025
ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆముదాలవలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమాని హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ..త్వరలో ప్రభుత్వం నిరుద్యోగులకు పలు నోటిఫికేషన్లు విడుదల చేయనుందని పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us