వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని నేదురుమల్లి నివాసంలో సోమవారం వాకాడు, చిట్టమూరు, కోట మండలాలు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు రామ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో మండల కమిటీ లో తమలను నియమించడంతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు వారు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడరు