అన్యాయాలు, రాజకీయ హింసకు గురైన బాధితులకు అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారనీ కోవూరు నియోజకవర్గ వైసీపీ నేతలన్నారు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించి పార్టీ నేతలు మాట్లాడారు..ప్రతి సంఘటనను డిజిటల్‌గా