శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2014 - 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన కొన్ని రోడ్ల పనులు ఎప్పటికీ పూర్తి కాలేదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు పెండింగ్లో ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని శుక్రవారం సాయంత్రం ఆమె విజ్ఞప్తి చేశారు..