Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలి: కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్

India | Aug 22, 2025
వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 2025-26 ఆర్థిక సంవత్సరం కు సంబంధించి వివిధ శాఖల కు నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ల పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ యా శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగానే కలెక్టర్ల కాన్ఫరెన్స్, జిల్లా స్థాయి సమీక్ష, మండల స్థాయి సమీక్షలు ఉంటాయన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us