రాజాం నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షలు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిశాయి. రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆముదాలవలస మండల కేంద్రంలోని పలు పాఠశాలలో పదవ తరగతి పరీక్షలను విద్యార్థులు రాశారు. బుధవారం సాంఘిక శాస్త్రం పరీక్షలు జరిగింది. తర్వాత విద్యార్థులు ఆనందంగా బయటికి విచ్చేశారు. పరీక్షలకు రెయిన్బోలు కష్టపడి చదివి బుధవారంతో పూర్తయ్యేసరికి విద్యార్థుల్లో టెన్షన్ పోయి రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు.