Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గట్టుపై పోటెత్తిన భక్తులు

Wanaparthy, Wanaparthy | Aug 9, 2025
శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గట్టుపై కొలువైన వీరాంజనేయ స్వామి ఆలయంలో నేడు శ్రావణ శుక్రవారంని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు విష్ణు ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us