వ్యక్తిగత ఆర్థిక భద్రతకు పెట్టుబడులు చాలా కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు గురువారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సెబి వారిచే ఏర్పాటుచేసిన ప్రాంతీయ పెట్టుబడిదారులకు సెమినార్ మరియు అవగాహన కార్యక్రమంలో జేసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చేసి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టడం అన్నది చాలా ముఖ్యమని ఇది మన వ్యక్తిగత ఆర్థిక భద్రతకే కాకుండా రిటైర్మెంట్ తర్వాత కూడా జీవన భద్రతకు ఎంతో అవసరం అన్నారు అదే సమయంలో దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా పెట్టుబడులు ఎంతో తోడ్పడుతుందన్నారు కంపెనీలు అభివృద్ధి చెందడానికి పెట్టుబడిదారులే ఆజారమని చెప్పారు మనం పెట్టుబడి పెడితే క