కాకినాడ జిల్లా జగ్గంపేట మరియు కిర్లంపూడిలో జగ్గంపేట సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.జగంపేట హైస్కూల్ వద్ద నుంచి మెయిన్ రోడ్ మీదగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్సై రఘునాథరావు అదేవిధంగా కిర్లంపూడి మెయిన్ రోడ్డు మీదగా సీఐ వై ఆర్ కె శ్రీనివాస తో పాటు ఎస్ఐ సతీష్ కుమార్ వారి సిబ్బందితో సిబ్బందితో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.