Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: మునగాల మండలంలో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్

Suryapet, Suryapet | Aug 27, 2025
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మండల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అత్యవసరం అయితే తప్ప వర్షాల సమయంలో బయటికి రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు . చెరువులు కుంటలు వాగుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us