కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లోని 25 మండలాలలో 25 జడ్పిటిసి స్థానాలు 233 ఎంపీటీసీ స్థానాలకు జరగబోయే రెండవ సాధారణ ఎన్నికల సంబంధిత సన్నాక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలలో ముసాయిదాను ప్రకటించినట్లు తెలిపారు.. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సహకరించాలని పేర్కొన్నారు.