బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగోతు రమేష్ నాయుడుని నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఉత్తర్వులు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఈయన ప్రస్తుతం బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో బిజీ వై ఎం రాష్ట్ర అధ్యక్షులుగా, రాజంపేట మండలం కూచి వారి పల్లి సర్పంచ్ గా, విద్యార్థులు నాయకుడుగా ఎన్నో ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.