నవరాత్రులు తొమ్మిది రోజులు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల దగ్గర ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని మొదటి పట్టణ సిఐ తెలిపారు అనంతరం షి టీం ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు