రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరులో వందలాదిమంది ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల నియామకానికి అవసరమైన చర్యలు చేపడతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు సోమవారం సాయంత్రం కొంతమూరులో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.