ఆలూరు మండలంలో ప్రమాదకరంగా మారిన ఐటిఐ కళాశాల. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మైన సమస్యను పరిష్కరించాలని గురువారం నిరసన కార్యక్రమం తెలిపారు. ప్రమాదాలు జరగకముందే కళాశాలకు నిధులు కేటాయించి మరమత్తు పనులు చేయాలన్నారు. అయితే కళాశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారన్నారు.