అలిపిరి రుయా పరిసర ప్రాంతాల్లో వాహన చోదకులకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారుల ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం హాస్పిటల్ నుంచి అలిపిరి జూ పార్క్ మార్గంలో ఫుట్పాత్ రోడ్ల పైన ఉన్న తోపుడు బండ్లు పసుపు కుంకుమ వ్యాపారాలను చేస్తున్న ప్రదేశంలో అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అక్కడ వ్యాపారం చేస్తున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.