తిరుమల శ్రీవారిని సోమవారం నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ నటులు దర్శించుకున్నారు వారిలో అమితాష్ ప్రధాన్ ప్రియాంక సీరియల్ నటుడు శివకుమార్ తదితరులు ఉన్నారు దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలతో వేద ఆశీర్వచనమదించారు వీరితోపాటు తిరుపతి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.