సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలో లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆదివారం చెప్పారు. దీంతో గోదావరికి వరద పోటెత్తిన సమయంలో వరద నీరు లాక్కులు ద్వారా కాలువలోకి చేరుకుంటుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.