కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఎస్ఎఫ్ఐ నేతలు కదం తొక్కారు.పెండింగ్లో ఉన్న ఫీజు రేయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కళాశాలలో ఉన్న సమస్యలను సైతం పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు