Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, గణేష్ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Jagtial, Jagtial | Aug 25, 2025
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం లో గణేష్ ఉత్సవాలను సందర్భంగా కమిటీ ఏర్పాటు చేసి కరపత్రాలు సోమవారం సాయంత్రం 6 గంటలకు. ఆవిష్కరించారు ఈసందర్భంగా గణేశ ఉత్సవాలు సమితికి ఆర్గనైజింగ్ కార్యదర్శి గా డా " గడ్డం వేణుగోపాల్ రెడ్డి , ముఖ్య అతిథి గా ముదుగంటి ఉమరవీందర్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా బోయిన పద్మాకర్ అధ్యక్షులుగా జిట్ట వేణి అరుణ్ కుమార్ కార్యదర్శిగా ఎదురుగట్ల పరంధాము ముఖ్య అతిథుల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 6 గంటలకు.గణేశ ఉత్సవసమితి కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్
Read More News
T & CPrivacy PolicyContact Us