శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది శ్రీవారి ఆలయం వద్ద ఒకే చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు రాజకీయ వైరం ఉన్న ఇరు పార్టీ నేతలు కలిసి వెళ్లడంతో ఇందులో ఆంతర్య భేటీ అని రాజకీయ వర్గాల్లో హార్ట్ టాపిక్ గా మారింది నెటిజెన్లు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.