శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న వైన్ షాప్ పక్కనే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బహిరంగ మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఎక్సైజ్ ci మరియు సిబ్బంది నేరమని తెలిపి ఆ ఫాస్ట్ ఫుడ్ సిబ్బంది యజమానిపై కేసు నమోదు చేస్తామని ఫాస్ట్ ఫుడ్ యజమానిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు.