కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కాంగ్రెస్ ఆర్ గారంటీలో ఉచిత పథకాలు చెప్పే ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఆ గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని అలాగే రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.