కాకినాడజిల్లా ఏలేశ్వరం ప్రాంతంలో మట్టి గణనాధుల ప్రతిమలు పంపిణీ చేసే కార్యక్రమం స్థానికులు మరియు యువత కలిసి సంయుక్తంగా సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా రంగుల గణపతి ద్వారా పర్యావరణం కాలుష్య మయం అవుతుందని మట్టి గణపతి ప్రతిమల ద్వారా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు అదే విధంగా తుని పట్టణంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణనాథులను సైతం పంపిణీ చేశారు