వైసిపి హయాంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి సురేష్ ఆరోపించారు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన కాకాని గోవర్ధన్ రెడ్డి. తాను అవినీతికి పాల్పడలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకి ఆయన మీడియాతో మాట్లాడారు