Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నార్పల మండల కేంద్రంలో శరన్నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు స్వామివారిని

Singanamala, Anantapur | Sep 29, 2025
నార్పల మండల కేంద్రంలోని సోమవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని డప్పు వైద్యాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి వారిని దర్శించుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us