జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఘన వీడ్కోలు పలికారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముందస్తుగా వారి గణనాథుడికి పోలీస్ అధికారులు సిబ్బంది నృత్యాలు చేస్తూ కేరింతల కొడుతూ ఉత్సాహంగా ఘనపయ్యను సాగనంపారు. గణేష్ నిమజ్జన దృశ్య ముందస్తుగా వారి ఘనపయ్యకు వీడ్కోలు పలికే మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సాంబమూర్తి , రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.