తాండూరు పరిగి షాద్నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన రహదారులు మరియు పలు అభివృద్ధి పనుల గురించి సహచర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి వీర్లపల్లి శంకర్ లతో కలిసి ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డిని కి తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి శనివారం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు దీంతో ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు