Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: రైతులు యూరియాకు బదులుగా అమోనియం సల్ఫేట్ ఎరువులను వాడాలి - ఏవో జనార్దన్

Alampur, Jogulamba | Aug 23, 2025
అయిజ మండల కేంద్రంలోని యూరియా కొరత ఉన్నందున రైతులు యూరియాకి బదులుగా అమ్మోనీయం సల్ఫేట్ కాంప్లెక్స్ ఎరువులను వాడాలని రైతులకు ఏవో జనార్దన్ సూచించారు ఈ సందర్భంగా వారు యూరియాను అధికంగా వాడడం ద్వారా ఏర్పడే అనర్థాలపై రైతులకు మీడియా ద్వారా వెల్లడించారు .
Read More News
T & CPrivacy PolicyContact Us