ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ రెండవ తేదీన మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గంలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నిరుద్యోగ యువత మీకు ఇష్టమైన జాబ్ ను ఎంపిక చేసుకొని ఉపాధి పొందాలని కోరారు.