కాకినాడ రామారావు పేట లోని ఆది గురు యోగ పీఠం గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినాయక చవితి సందర్భంగా తన పొత్తికడుపు కండరాలపై నవ్వులు అనే ప్రక్రియ ద్వారా వినాయకుని ఆకృతిని ఏర్పరిచే తన భక్తి భావాన్ని చాటుకున్నారు ఈ అద్భుత ప్రదర్శన యోగా పీఠంలో జరిగింది ప్రతి పండుగకు యోగా ద్వారా ఒక విశేషాన్ని నిర్వహించడం ఆయన అలవాటు