ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమo,ఆర్థికం బలహీన వర్గాల సంక్షేమం,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారిని కర్నూలు పట్టణం "త్రిగుణ క్లార్క్ ఇన్" హోటల్ లో పుష్పగుచ్చం అందించి,ఘన స్వాగతం పలికిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి* గారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించుకున్నట్టు తెలిపారు.