ఆదోని పట్టణంలోని ఎమ్ఐ జి కాలనీలో రోడ్డుపై రక్త పరీక్షలు చేయడాన్ని ఖండించిన ఎమ్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. శనివారం వారు మాట్లాడుతూ.. చిన్నవారికి ఒక రకం, పెద్ద కంపెనీలకు ఒక రకం చూడకుండా సంబంధాలు చర్యలు తీసుకోవాలని వారన్నారు. రోడ్డు పక్కన రక్త పరిక్ష చేయడంపై నేను ప్రశ్నించగా ఎలాంటి జవాబు ఇవ్వలేదని వారు అన్నారు. దీనిపై సంబంధిత వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని వారన్నారు. అపోలో కోర్టు వేసుకొని రోడ్డు పక్కన రక్త పరీక్షలు చేసే వ్యక్తిని ఖండించిన ఎమ్ హెచ్ పి ఎస్