యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ పల్లె నిద్ర చేయడం కాదని టైర్ల కంపెనీతో ఊరు వల్ల కాడ అవుతుందని కాటేపల్లిని పట్టించుకోవాలన్నారు. పల్లె నిద్రలో కాదు ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. రైతులు యూరియా దొరకక పైగాపులు కాస్తున్నారని బిర్ల ఐలయ్యకు పట్టింపు లేదని ఆరోపించారు.