Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నం లో మహిళను కత్తితో నరికిన యువకుడు

Machilipatnam South, Krishna | Aug 30, 2025
మచిలీపట్నంలో శనివారం రాత్రి జరిగిన దారుణంలో, ఫాతిమా మీర్జా అనే మహిళపై ఆమె సొంత కొడుకు కత్తితో దాడి చేశాడు. మద్యం సేవించి, తల్లితో గొడవపడిన యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధితురాలికి నాలుగు వేళ్లు తెగిపోయాయి. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us